UPSC RELAESED NOTIFICATION FOR ENGINEERING SERVICES EXAM

Sharing is caring!

యూపీఎస్సీ – ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ ఎగ్జామ్

కేంద్ర ఇంజినీరింగ్‌ స‌ర్వీసుల్లో గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించే ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ ఎగ్జామ్ ప్ర‌క‌ట‌న‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది.
వివ‌రాలు….

* ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్‌, 2020

పోస్టుల సంఖ్య‌: 495

ఇంజినీరింగ్‌ విభాగాలు: సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌సు: 21-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: ప్రిలిమిన‌రీ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, ప‌ర్స‌నాలిటీ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు. ఇత‌రుల‌కు రూ.200

చివ‌రితేది: 15.10.2019(చివ‌రితేది: 15.10.19)

 

NOTIFICATION PDF LINK:- https://drive.google.com/open?id=1BnWVb1vVZfahAwbiq6ZHN0-1KHfr59pF

 

WEBSITE LINK:– https://www.upsc.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *