SSC RELEASED NOTIFICATION FOR SI POSTS IN DELHI POLICE,CAPF & ASI IN CISF

Sharing is caring!

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్, ఎస్సై, ఏఎస్సై పోస్టులు

న్యూదిల్లీలోని స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) దిల్లీ పోలీసు (స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్), సీఐఎస్ఎఫ్‌లో సెంట్ర‌ల్‌ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌, అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వివ‌రాలు..

పోస్టులు: స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్-సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎగ్జిక్యూటివ్‌)-దిల్లీ పోలీసు, అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌-సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్).

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, నిర్దిష్ట శ‌రీర ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి.

వ‌య‌సు: 01.01.2020 నాటికి 20-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (పేప‌ర్-1, పేప‌ర్-2), ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఫీజు: రూ.100

ముఖ్య‌మైన తేదీలు:

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 16.10.2019.(చివ‌రితేది: 16.10.19)

ఆన్‌లైన్ పేమెంట్‌కు చివ‌రితేది: 18.10.2019.

ప‌రీక్ష‌తేది (పేప‌ర్-1): 11.12.2019 నుంచి 13.12.2019 వ‌రకు.

NOTIFICATION PDF https://drive.google.com/open?id=1ITug9H5DvdOc-LnlkC7xRzrHt8VXd_lm

WEBSITE:- https://ssc.nic.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *