AMRY RALLY IN VISHAKAPATNAM

Sharing is caring!

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, విశాఖ‌ప‌ట్నం

విశాఖ‌ప‌ట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆరు జిల్లాలవారు దీనికి అర్హులు.

* ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (తూర్పు గోదావ‌రి, పశ్చిమ గోదావ‌రి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌నగ‌రం)

* సోల్జ‌ర్ -జ‌న‌ర‌ల్ డ్యూటీ , సోల్జ‌ర్-టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్-టెక్నిక‌ల్ న‌ర్సింగ్ అసిస్టెంట్, సోల్జ‌ర్‌-క్ల‌ర్క్‌/ స‌్టోర్ కీప‌ర్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 10+2/ ఇంట‌ర్మీడియ‌ట్‌ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌సు:అక్టోబ‌ర్ 1, 2019 నాటికి సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీకి 17 ఏళ్ల 6 నెల‌ల నుంచి 21 ఏళ్లు, మిగ‌తా పోస్టుల‌కు 17 ఏళ్ల 6 నెల‌ల నుంచి 23 ఏళ్ల‌ మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్‌, ఉమ్మ‌డి ప్రవేశ ప‌రీక్ష‌ ఆధారంగా.

ర్యాలీ నిర్వ‌హ‌ణ తేది: న‌వంబ‌రు 7 నుంచి 17 వ‌ర‌కు.

ర్యాలీ ప్ర‌దేశం: ప‌్ర‌భుత్వ ఆర్ట్స్ డిగ్రీ & జూనియ‌ర్ కాలేజ్ గ్రౌండ్, శ్రీకాకుళం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు: సెప్టెంబరు 23 నుంచి అక్టోబ‌రు 22 వ‌ర‌కు.

NOTIFICATION PDF LINK:- https://drive.google.com/open?id=1canJudUuj9Bnaxr2J-x605XMcfmMswmS

WEBSITE:-http://joinindianarmy.nic.in/default.aspx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *