LIC RELEASED NOTIFICATION FOR 8500 POSTS

Sharing is caring!

ఎల్ఐసీలో 8500కు పైగా అసిస్టెంట్ పోస్టులు

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) దేశ‌వ్యాప్తంగా ఉన్న డివిజ‌న‌ల్ కార్యాల‌యాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..

* అసిస్టెంట్ పోస్టులు

* మొత్తం ఖాళీలు: 8500+ (ఆంధ్ర‌ప్రదేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క ఉన్న సౌత్ సెంట్ర‌ల్ జోన్ డివిజ‌న్ల‌లో 631)

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.09.2019 నాటికి 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేది: 2019 అక్టోబ‌రు 21, 22

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 01.10.2019. (చివ‌రితేది: 01.10.19)

WEBSITE LINK :- https://licindia.in/

NOTIFICATION PDF :- https://licindia.in/Bottom-Links/Recruitment-of-Assistants-2019?fbclid=IwAR2VWP3qDsfVNM98DukE1BF6WkHRfkYRr_7XZ3cZargr6xxJqUAci1W2L3I

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *