DRDO NOTIFICATION RELEASED FOR 224 POSTS

Sharing is caring!

డీఆర్‌డీఓలో 224 పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ, సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 224

పోస్టులు: స్ట్రెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, సెక్యురిటీ అసిస్టెంట్, ఫైర్ ఇంజిన్ ఆపరేటర్, ఫైర్‌మెన్, తదితరాలు.

అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), ట్రేడ్/ స్కిల్స్/ ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ కాపబిలిటీ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 15 వరకు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.drdo.gov.in/drdo/English/index.jsp?pg=homebody.jsp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *