RAMUGUNDAM FERTILIZERS RELEASES NOTIFICATION FOR 84 POSTS

Sharing is caring!

రామగుండం ఫర్టిలైజర్స్‌లో 84 ఉద్యోగాలు

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్… వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టుల సంఖ్య: 84(ఇంజనీర్, మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్, స్టెనో అసిస్టెంట్, లేబొరేటరీ టెక్నీషియన్ తదితరాలు).

విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ, హెచ్‌ఆర్, లీగల్ మొదలైనవి.

ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్టు ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్.

దరఖాస్తులకు చివరితేదీ: 06.10.2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.nationalfertilizers.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *