HCL Recruitment For Trade Apprentice Posts WITH 10TH & ITI

Sharing is caring!

టెన్త్, ITI పాసైతే చాలు : HCL లో ఉద్యోగాలు

కోల్‌కాతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ (HCL) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు వెంటనే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత:
అభ్యర్ధులు పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐఐటీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు:
ఆగస్ట్ 20, 2019 నాటికి 14 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఎంపిక విధానం:
అకడమిక్ మెరిట్ ఆధారంగా (ఐఐటి, పదోతరగతి మార్కులు) ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరితేది: సెప్టెంబర్ 19, 2019.

WEBSITE LINK    https://www.hindustancopper.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *