TS EAMCET 2019 KEY RELEASED

Sharing is caring!

TS EAMCET : టీఎస్ ఎంసెట్ కీ రిలీజ్..

ఇటీవలే నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ 2019 కీ రిలీజ్ అయింది. ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక సమాధానాలు https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
మే నెల మొదటివారంలోనే ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహించారు. మే 3, 4, 6తేదీల్లో ఇంజినీరింగ్, మే 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఆన్‌‌లైన్ ద్వారా జరిగిన ఈ ఎగ్జామ్స్‌కి ఇంజినీరింగ్ విభాగంలో 92.26 శాతం మంది,
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 91.41 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన కీ పేపర్‌ని అఫిషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కీపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఆన్‌లైన్‌లో
ఈ నెల 13 సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *