UPSC CAPF CENTRAL ARMED POLICE FORCE NOTIFICATION RELEASED

Sharing is caring!

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ ఎగ్జామినేషన్ – 2019

UPSC Releases Notification for Central Armed Police Forces (CAPF) Examination 2019.

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ (CAPF) లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది.

డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి అంతేకాదు చివరి ఏడాది డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Age Limit : 20 to 25 Years

ఏప్రిల్ 24 నుంచి మే 20 వరకు ఆన్‌‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రాతపరీక్ష విధానం:
ఆగస్టు 18న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
పేపర్-1 పరీక్ష ఉ.10.00 గం నుంచి మ.12.00 గం వరకు,
పేపర్-2 పరీక్ష మ.12.00 గం నుంచి సాయంత్రం 5 గం వరకు నిర్వహిస్తారు.
అభ్యర్ధులు అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలవారీగా ఖాళీలు..

పోస్టులు ఖాళీలు
BSF 100
CRPF 108
CISF 28
ITBP 21
SSB 66

మొత్తం ఖాళీలు 323

దరఖాస్తు ఫీజు:

జనరల్, OBC అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. SC, ST, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Important Dates UPSC CAPF 2019 Notification

Official Notification and Registration date – 24 April 2019

Last Date of Registration – 20 May 2019 till 06:00 PM

Last date for Online Application Fee Payment – 21 May 2019 (Tentative)

Admit Card Download – 31 July 2019 (Tentative)

Exam Date – 18 August 2019

UPSC CAPF Result – 18 September 2019 (Tentative)

NOTIFICATION PDF:-

https://drive.google.com/file/d/1rIyMYk5fGtJnrkl5DqDpMUU344h18Ds5/view?usp=drivesdk

WEBSITE LINK  https://upsconline.nic.in/mainmenu2.php

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *