TODAY IS LAST DATE TO APPLY FOR RRB NTPC POSTS

Sharing is caring!

RRB NTPC ఉద్యోగాల దరఖాస్తు కు నేడే చివరిరోజు

RRB  ఇటీవల అనగా మార్చి 1వ తేదీన ప్రకటించిన  భారీ ఉద్యోగ ప్రకటన లో భాగమైన నాన్ టెక్నికల్ టెక్నికల్ పోస్టులు NTPC {ఎన్టీపీసీ} విభాగంలో టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ టోటల్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైటిస్ట్, వాణిజ్య అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ వాటితో పాటు మరిన్ని పోస్టుల కు అప్లై చేసుకోవడానికి

మార్చి 31 2019 అనగా నేడే చివరి రోజు.
ఈరోజు రాత్రి 11:59 నిమిషాల లోపు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

జనరల్ అభ్యర్థులకు అనగా ఏ రిజర్వేషన్ పరిధిలోనికి రానివారికి ఫీజు ₹500 రూపాయలు ఇందులో ₹400 రూపాయలు పరీక్షకు హాజరు అయిన వారికి రిఫండ్ లభిస్తుంది.

మహిళలకు/ ట్రాన్సజెండర్ లకు/ ఎక్స్ సర్వీస్ మెన్ లకు /ఎస్సి /ఎస్టీ /మైనారిటీ /EBC మరియు వికలాంగులకు ఫీజు ₹250 రూపాయలు మాత్రమే పరీక్షకు హాజరు అయిన వారికి ₹250 రూపాయలు పూర్తిగా రిఫండ్ అవుతాయి అవుతాయి.

Website Link https://secunderabad.rrbonlinereg.co.in/

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *