JOBS IN SYNDICATE BANKS

Sharing is caring!

సిండికేట్‌ బ్యాంకులో స్పెషలిస్టు ఆఫీసర్లు

మణిపాల్‌ (కర్ణాటక)లోని సిండికేట్‌ బ్యాంకు స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ మేనేజర్‌ (రిస్క్‌ మేనేజ్‌మెంట్‌)-05, మేనేజర్‌ (రిస్క్‌ మేనేజ్‌మెంట్‌)-50, మేనేజర్‌ (లా)-41, మేనేజర్‌ (ఐఎస్‌ ఆడిట్‌)-03, సెక్యూరిటీ ఆఫీసర్‌-30.

మొత్తం ఖాళీలు: 129

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు: మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 18 వరకు.

వెబ్‌సైట్‌: https://www.syndicatebank.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *