NOTIFICATION RELEASED FOR 590 AAO POSTS IN LIC

Sharing is caring!

ఎల్‌ఐసీలో 590 ఏఏవోలు

ముంబైలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు పేరు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) -మొత్తం పోస్టులు: 590 (జనరల్-237, ఈడబ్ల్యూఎస్-59, ఓబీసీ-144, ఎస్సీ-92,ఎస్టీ-58) -విభాగాలవారీగా ఖాళీలు: జనరలిస్ట్-350, ఐటీ-150, చార్టెర్డ్ అకౌంటెంట్-50, అక్చ్యూరియల్-30, రాజభాష-30. -అర్హతలు: జనరలిస్ట్ విభాగానికి- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఐటీ విభాగానికి-బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), చార్టెడ్ అకౌంటెంట్ విభాగానికి- బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ ఫైనల్, అక్చ్యూరియల్ విభాగానికి- బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అక్చ్యూరిన్ ఆఫ్ ఇండియా నిర్వహించే సిటి1, సిటి5 ప్లస్ పేపర్లలో ఉత్తీర్ణత. రాజభాష విభాగానికి- ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ (హిందీ/ ఇంగ్లిష్) లేదా హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ (సంస్కృతం) ఉత్తీర్ణత. -వయస్సు: 2019 మార్చి 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. -పే స్కేల్: రూ. 32795- 62315/- ప్రదేశాన్ని బట్టి ఏ క్లాస్ పట్టణంలో నెలకు సుమారుగా రూ. 56,000/- -ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది -ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ (ప్రిలిమినరీ, మెయిన్), పర్సనల్ ఇంటర్వ్యూ -ప్రిలిమినరీ రాతపరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు ఇస్తారు. -ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఇస్తారు. గంట వ్యవధిలో పూర్తిచేయాలి. -ప్రిలిమినరీలో కనీస అర్హత మార్కులు సాధించినవారికి మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్- 300 మార్కులు, డిస్క్రిప్టివ్-25 మార్కులకు ఉంటుంది. -అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100 -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 22 -ప్రిలిమినరీ హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్: ఏప్రిల్ 22 నుంచి 30 వరకు -ప్రిలిమినరీ ఎగ్జామ్: మే 4, 5 -మెయిన్ ఎగ్జామ్: జూన్ 28

 

Website http://www.licindia.in

NOTIFICATION PDF : https://drive.google.com/file/d/1kOdfcbZ-42zqgEI7DrFR8ExKjuLetx5F/view?usp=drivesdk

 

Help Us to Reach More Aspirants by sharing this Post

ఈ పోస్టును షేర్ చేయండి

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *